Call Us On +91- 9246377055

News

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్‌-2019 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ టి.పాపిరెడ్డి, జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ఎన్‌.యాదయ్య విడుదల విడుదల చేశారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియట్‌ ప్రధాన సబ్జెక్టుల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల వెయిటేజీతో కలిపి ఎంసెట్‌ ర్యాంకులు ప్రకటించారు.