ఈ నెల 17న పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి పార్ధసారథి ఫలితాలను విడుదల చేస్తారు.